ఇటీవలి కాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వేల మంది డెంగ్యూ బారినపడుతున్నారు. డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నవారు త్వరగా కోలుకునేందుకు సరైన ఆహారం కీలకమని చెబుతున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.