అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు మద్దతుగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ రంగంలోకి దిగారు. హారిస్‌కు మద్దతుగా 30 నిమిషాల వీడియోను ఆయన రికార్డ్ చేశారు.