దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా

పల్లెల్లో గ్రామ దేవతల జాతరలు షరా మామూలే. వీటిల్లో పొట్టేల్లు, మేకలు, కోళ్లు లెక్కకు మించి తీసుకెళ్లి గ్రామ దేవతలకు బలిచ్చే ఆచారం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే తాజాగా ఆ ఊళ్లో జరుగుతున్న జాతరకు పొట్టేళ్లు కరువయ్యాయి.