కొడుకు ధాటికి.. పక్కకు తప్పుకున్న తండ్రి

కొడుకు రామ్‌ చరణ్‌ ధాటికి... పక్కకు తప్పుకున్నాడు తండ్రి మెగా స్టార్ చిరు. ఎస్ ! మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ .. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు.