'శుభమా అని పెళ్లి చేసుకుంటే.. వీడెవడు మధ్యలో..'

అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభంగా జరిగింది. జులై 12న రాధిక మర్చంట్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు అనంత్ అంబానీ.