అందుకే.. పృథ్వీతో చనువుగా ఉన్నా..

బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకరమ్మ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో ద్వారా యాంకర్‎గా అలరించింది. ఆ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొని ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.