అతలాకుతలమైన ఎడారి రాజ్యం !! ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తోందా
అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యూఏఈలో తీవ్రస్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి.