కంపెనీలు తమ పండగలకు బోనస్‌లు ఇవ్వడం.. ఆరు నెలలకో, ఏడాదికో సాలరీస్ పెంచడం చూస్తుంటాం. ఇక స్పెషల్ వెకేషన్స్‌లో రకరకాల గిఫ్టులు కూడా ఇచ్చి ఎంప్లాయిస్‌ను సర్ప్రైజ్ చేస్తుంటాయి.