సెలైన్ బాటిల్స్‌.. మందు బిళ్లలు! ఒక్క ఫోటోతో బయపడ్డ ఆరోగ్య పరిస్థితి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ లపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గతేడాది ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.