దుస్తులు, పాదరక్షలు కొనుగోలు చేశాక ఫిట్టింగ్ విషయంలో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. సరైన సైజ్ కాకపోయినా రంగు నచ్చకపోయినా రిటర్న్ చేయాలనుకుంటారు.