అయోధ్య రామయ్యకు గుజరాత్ భక్తుడి కానుక @Tv9telugudigital

అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకోనుంది. మందిర ప్రాంగణంలో సువాసనలు వెదజల్లే అతి పెద్ద అగరబత్తి రెడీ వుతోంది. గుజరాత్‌లోని వడోదరలో విహాభాయ్ భర్వాద్ అతి పెద్ద అగరబత్తీని తయారుచేస్తున్నారు. 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పున్న దీని బరువు 3500 గ్రాములు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గం ద్వారా అయోధ్యకు తరలించనున్నారు.