అభిమాలు చేసే చేష్టలకి.. హీరోలు, హీరోయిన్లు కొన్నిసార్లు సహనం కోల్పోతూ ఉంటారు. తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి కూడా సహనం కోల్పాయారు. అభిమానిని చెంప చెళ్లుమనిపించారు.