వేషం చూస్తే అపర భక్తుడు.. చేసేది మాత్రం..

ఇటీవల దొంగలు గుడులు, బడులు ఏవీ వదలడంలేదు. ఎక్కడ సందు దొరికినా చేతివాటం చూపిస్తున్నారు. చేతికందినది పట్టుకొని పారిపోతున్నారు. కార్తీక, ధనుర్మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.