Daily Horoscope ఆ గ్రహమే ఆ రాశివారికి ఈరోజు..సంపదను, ఆనందాన్ని ఇస్తుంది! - Tv9

దిన ఫలాలు (నవంబర్ 22, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారాలు, ఇతర రంగాలలోని వారికి సైతం కొద్దో గొప్పో పురోగతి అనుభవానికి వస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మిథున రాశి వారికి అన్ని విధాలుగానూ ఆదాయం పెంచుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..