ఆ రైల్లో వెళ్తున్నారా... బీ కేర్ ఫుల్ !!

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై పరుగులు పెడుతోంది... చెన్నై నుంచి బయలుదేరిన రైలు విజయవాడ గమ్యానికి ప్రయాణీకులను చేర్చేందుకు ఎప్పటిలాగే వేగంగా దూసుకెళుతోంది... సాయంత్రం వేళ వాతావరణం ఆహ్లదకరంగా ఉంది...