మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. కొందరు డైలీ ఫ్రూట్స్ తీసుకుంటుంటారు. అయితే.. పండ్లలోనూ "స్టోన్ ఫ్రూట్స్" తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. క్యాన్సర్లు, గుండె జబ్బులు, హై బీపీ, డయాబెటిస్ కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడటంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు. ఇంతకీ.. స్టోన్ ఫ్రూట్స్ అంటే ఏమిటి? ఎలాంటి పోషకాలుంటాయి? ఆ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?