యానిమల్ Ott డేట్ వచ్చేసిందోచ్‌

ఇప్పుడంటే సలార్ మేనియాతో.. థియేటర్లు... ఊగిపోతున్నాయి కానీ..ఈ సినిమా రిలీజ్‌కు ముందు సందడంతా యానిమల్‌దే..! ఆ సినిమాలోని తన యాక్టింగ్‌తో అందర్లో క్రేజీ ఫీలింగ్ తెచ్చిన రణ్బీర్దే..! అయితే ఇదే సందండి.. మరి కొద్ది రోజుల్లో మళ్లీ రిపీట్ కాబోతోంది.