దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య ఫ్యాన్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది.