జొమాటో సీఈఓకే షాక్ ఇచ్చిన రుమాలీ రోటీల ఆర్డర్ - Tv9

న్యూ ఇయర్‌ సెలబ్రేన్స్‌ అంటే ఏం రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా స్నేహితులు, బంధువులు అంతా ఓ చోట చేరి డీజే సౌండ్స్‌, డాన్స్‌లతో హోరెత్తిస్తారు. అంతేనా.. ఈ సమయంలో రెస్టారెంట్లకు ఫుల్‌ గిరాకీ.. తమకు ఇష్టమైన ఫుడ్‌ ఆర్డర్‌ చేసి అంతా కలిసి ఆరగిస్తారు. అలా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ వ్యక్తి చేసిన పనికి జొమాటో సంస్థ సీఈవోను ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా..?