డ్రగ్స్‌తో అప్రతిష్ట! షాకింగ్ నిర్ణయం తీసుకున్న హేమ

1993లో టీవీ నటిగా కెరీర్ ప్రారంభించింది హేమ. నటిగా తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. బిగ్ బాస్ వంటి ప్రముఖ రియాలిటీ షోల్లో నూ సందడి చేసింది. ఇప్పటివరకు సుమారు 350-400 సినిమాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు మాత్రం సినిమాలు తగ్గించేసింది.