మనం ఆవు పాలు, మేక పాలు, గాడిద పాల గురించి విన్నాం.. కానీ మీరు ఎప్పుడైనా బొద్దింక పాలు గురించి విన్నారా? ఛీ.. యాక్! బొద్దింక పాలా? బొద్దింకకు అంత మ్యాటర్ ఉందా అని మాత్రం అడగకండి.