ఆ రాశివారు ఈ రోజు చేసే ప్రతీ పనిలోనూ ఘన విజయం సాధిస్తారు
దిన ఫలాలు (నవంబర్ 30, 2023): మేష రాశి వారికి రోజంతా మీ ఇష్ట ప్రకారమే సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది.