ఉద్యోగాల పేరిట 70 లక్షల స్కామ్. సూత్రదారి మరెవరో కాదు ఎమ్మెల్యే పీఏ. మరి ఎమ్మెల్యేకు తెలిసే అంత దగా జరిగిందా? ప్రకాశం జిల్లాలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.