తక్కువ నిద్రపోతున్నారా జాగ్రత్త...! Sleep Deprivation Effects

రాత్రి వేళలో చేసే కొన్ని పనుల వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ అవుతోందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ మధ్య యువకలుల్లో కూడా హార్ట్ ఎటాక్స్ అటాక్ పెరిగిపోతున్నాయి. నిద్ర మనకు చాలా ముఖ్యం. మంచి నిద్ర మనల్ని శక్తివంతంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట మంచిగా నిద్ర పోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.