వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది.