హమ్మయ్యా.. ఇక స్పామ్‌ కాల్స్‌కు చెక్ పడినట్టే !!

భారతీయ ఫోన్ నెంబర్‌లకు వచ్చే అంతర్జాతీయ కాల్స్‌ను బ్లాక్ చేయడానికి కొత్త స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కేంద్రం తాజాగా ప్రకటించింది. సిస్టమ్ యాక్టివేట్‌ అయిన 24 గంటలలోపే 1.35 కోట్ల అంతర్జాతీయ కాల్స్‌ను స్పామ్‌ కాల్స్‌గా గుర్తించింది.