అప్పుడే బిగ్ బాస్8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇక అందాల రచ్చ రచ్చే !!
బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్ లో 13మంది ఉన్నారు. వీరిలో ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు.