అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా

నాగరిత పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో మానవత్వం నశించిపోతోందా? అనిపిస్తుంది ఈ హృదయ విదారక ఘటన చూస్తే... కన్నబిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సింది