రెండు కాళ్లతో ట్రాక్టర్‌ను పైకి లేపాడు.. ఆ తర్వాత..

ఇటీవల కాలంలో సమాజంలో రీల్స్‌ పిచ్చి బాగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకండా అందరూ రకరకాల వీడియోలు, రీల్స్‌ చేస్తూ నెట్టింట షేర్‌ చేస్తున్నారు. వ్యూస్‌ కోసం కొందరు సాహసాలే చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.