దారుణంగా తిట్టి అవమానించాడు...స్టార్ డైరెక్టర్ పై నయన్ తీవ్ర ఆరోపణలు
సినిమా ఫీల్డ్‌లో తిట్లు కామన్. ఇప్పడు స్టార్ హీరోలుగా కంటిన్యూ అవుతున్న వాళ్లు.. అప్పట్లో ఏదో ఒక డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ చేత తిట్లు తిన్నవాళ్లే.. సినిమా ఛాన్సుల కోసం వాళ్ల వెంట పడిన వాళ్లే.