ట్రెండ్ కు తగ్గట్లుగానే తయారైందని కామెంట్ చేసిన నెటిజన్ - Tv9

ఢిల్లీలో ఓ మహిళ బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె డ్రెస్ ను చూసి అవాక్కయిన కొందరు ప్రయాణికుల స్పందన సైతం వీడియోలో రికార్డయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వ్యక్తమవుతోంది. బికినీలో మహిళను చూసి షాక్ కు గురయ్యామని కొందరు పేర్కన్నారు. ఆమె తీరును అభ్యతరకరంగా అభివర్ణించారు.