రికార్డుల రారాజుగా పుష్పరాజ్.. తగ్గేదేలే

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12వేల స్క్రీన్స్‌లో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదో రికార్డ్. ఇండియాలో మొత్తం 9500 స్క్రీన్స్ ఉన్నాయని అంచనా.