ఇంటిముందు పార్క్ చేసిన ట్రాక్టర్ ఎక్కి ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్ మూవ్ అయి పక్కనే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది. ట్రాక్టర్ నుజ్జు నుజ్జు అయిపోయింది. కానీ ఇక్కడే ఓ అద్భుతం జరిగింది.. ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నా బాలుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు.