బావిలో పడి ట్రాక్టర్‌ నుజ్జు నుజ్జు... కాని ఆ ట్రాక్టర్‌లో మూడేళ్ల బాలుడు మాత్రం

0 seconds of 1 minute, 22 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:22
01:22
 

ఇంటిముందు పార్క్‌ చేసిన ట్రాక్టర్‌ ఎక్కి ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్‌ మూవ్‌ అయి పక్కనే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది. ట్రాక్టర్‌ నుజ్జు నుజ్జు అయిపోయింది. కానీ ఇక్కడే ఓ అద్భుతం జరిగింది.. ట్రాక్టర్‌ పూర్తిగా దెబ్బతిన్నా బాలుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు.