బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల పాములు హల్‌చల్ చేస్తున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం. ముఖ్యంగా కింగ్ కోబ్రా, తాచుపాము, రక్త పింజర, కట్లపాము వంటి వాటితో మరింత జాగ్రత్తగా ఉండాలి.