లండన్‌లో మహిళా అభిమాని చేసిన పనికి చిరంజీవి రియాక్షన్‌

యూకే పార్ల‌మెంట్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవ‌డానికి మెగాస్టార్ చిరంజీవి లండ‌న్ చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి హీత్రూ విమానాశ్రయంలో చిరంజీవి అభిమానులు, తెలుగు ప్రవాసుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.