బలగం వేణుకి బంపర్ ఆఫర్ వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్
బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు.. బంపర్ ఆఫర్ కొట్టారు. ఏకంగా స్టార్ హీరో నాని నొటి నుంచే.. తన డైరెక్షన్లో నటించాలనే స్టేట్మెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఆస్క్ నాని అంటూ ఆన్‌లైన్తో నాని చేసిన చాట్‌లో ఈ విషయం చెప్పారు.