బదిలీపై వెళ్తున్న గురువుకు అరుదైన గురు దక్షిణ !!

కొందరు ఉపాధ్యాయులు ఆ వృత్తికే వన్నె తెస్తారు. గురువుగా విద్యార్ధులకు చక్కని బోధన చేయడమే కాకుండా వారి ఉన్నతికి తోడ్పడతారు. విద్యార్ధులందరినీ సమ దృష్టితో చూస్తూ నైతిక విలువలను పిల్లలకు నేర్పుతారు.