విదేశాల్లో ఉండే పాము.. వైజాగ్ ఎలా వచ్చింది

వర్షాల కారణంగా వాసాలు కోల్పోయిన వన్యప్రాణులు ఇప్పటికీ జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. పుట్టల్లో ఉండాల్సిన పాములు ఇళ్లలోకి చొరబడి ఎక్కడపడితే అక్కడ చేరుతున్నాయి. వాహనాల్లో సైతం చేరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.