'నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా నాన్న' మనోజ్‌ ఎమోషనల్ ట్వీట్

తన తండ్రి, నటుడు మోహన్‌బాబు పుట్టినరోజు పురస్కరించుకొని మనోజ్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. హ్యాపీ బర్త్‌డే నాన్న.. మనమంతా కలిసి వేడుకలను చేసుకునే ఈరోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం.