ఏం ఎడిట్ చేశావ్ రా నాయనా...వీడియో చూస్తే మస్త్ కిక్కొస్తోందిలే.. Pawan Kalyan Fan Made Video- Tv9

రీసెంట్ డేస్లో ఫ్యాన్స్ మేడ్ ఎడిటెడ్ వీడియోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్నాయి. చూస్తున్న వారికి గూస్ బంప్స్‌ వచ్చేలా.. వారి మైండ్‌లో డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఎడిటెడ్ వీడియో కూడా ఇదే చేస్తోంది. పవన్ ఫ్యాన్స్‌కు చెప్పలేనంత కిక్కిస్తోంది.