బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, యూత్ ఎమోషన్స్‌తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. అందులో భాగంగానే…యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మార్చ్ 18న విచారణకు పిలిచారు.