తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడి చర్చ జరిగింది. విద్యుత్ అప్పులపై అసెంబ్లీ అధికార విపక్షాల మధ్య పెద్ద వార్ జరిగింది. ఈ క్రమంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగంలో జరిగిన స్కామ్‌లపై అవసరమైతే న్యాయవిచారణ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.