బండెక్కిన బండి సంజయ్.. మేనల్లుడితో షికార్..

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మేనల్లుడితో సరదాగా రోడ్లపై షాకారు చేశారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై ఫైర్ అయిన సంజయ్ పోలింగ్ ముగియడంతో రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. పైగా ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత తిరిగి తానే పార్లమెంట్ కు ఎంపిక అవుతానని ధీమాగా ఉన్నారు.