చింత చెట్టుకు కల్లు !! బ్రహ్మం గారు చెప్పిన వింతే అంటున్న జనం

కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు. కళ్లముందే వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే అక్కడి స్థానికులను విస్తుపోయేలా చేసింది.