అందరూ అనుకున్నట్టే.. ప్రొడ్యూసర్ నమ్మినట్టే కల్కి మూవీ వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. స్టిల్ కలెక్షన్స్‌లో దూసుకుపోతూనే ఉంది. అయితే అందరూ కల్కి సినిమా.. సక్సెస్ అండ్ కలెక్షన్స్‌ను మాత్రమే చూస్తున్న వేళ.. కొంత మంది ఫిల్మ్ రిపోర్టర్స్ కల్కి ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చేసిన రిస్క్ గురించి మాట్లాడుతున్నారు.