ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోంది. ఆల్ లాంగ్వేజెస్‌ను కలుపుని రికార్డ్ లెవల్లో 150మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది.