ఫ్యాన్స్‌కు కొట్టొచ్చినట్టు కనిపించేలా ఆ సెంటిమెంట్ ను వాడిన విజయ్‌Thalapathy Vijay

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌ మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.