వేట్టయాన్ వివాదం పై.. అసలు వివరణ ఇదే

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ తాజాగా విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ‘వేట్టయన్’ పేరుతోనే రిలీజ్ చేశారు మేకర్స్.