మనోజ్ మాస్టర్ ప్లాన్..కన్నప్పకు పోటీ తప్పదా ఈ ముద్దు వెనక పెద్ద కథ ఉంది..

నిన్న కాక మొన్నటి వరకు మంచు బ్రదర్స్ మధ్య జరిగిన వార్ కాస్తా ఇప్పుడు ఆన్‌స్క్రీన్‌ పై షిఫ్ట్‌ అవనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమాకు పోటీగా... మంచు మనోజ్ భైరవ సినిమాను ఏప్రిల్ 25నే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.